Header Banner

ఏపీ పాలిసెట్ 2025 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల! ముఖ్య తేదీలివే!

  Sun Jun 15, 2025 08:00        Education

ఏపీ పాలిసెట్ 2025 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ఈ ప్రకారం, జూన్ 20వ తేదీ నుంచి మొదటి విడత వెబ్ కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. జూన్ 27వ తేదీ వరకు అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసి ఫీజు చెల్లించుకోవచ్చు. ఓసీ, బీసీ అభ్యర్థులకు రూ.700, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.250 ఫీజుగా నిర్ణయించారు. రిజిస్ట్రేషన్ కోసం అభ్యర్థులు తమ ర్యాంక్ కార్డు, హాల్ టికెట్ నెంబర్, పదో తరగతి మెమో, స్టడీ సర్టిఫికేట్ వంటి వివరాలు అప్లోడ్ చేయాలి. సీట్ల కేటాయింపు జూలై 3న సాయంత్రం 6 గంటలకు జరుగుతుంది.

 

ఇది కూడా చదవండి: మరో రైల్వే లైన్ కు గ్రీన్ సిగ్నల్! 3 గంటల్లో సికింద్రాబాద్! రూట్ ఇదే...!

 

అలాట్‌మెంట్ కాపీని [https://polycet.ap.gov.in/](https://polycet.ap.gov.in/) వెబ్‌సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. హాల్ టికెట్ నెంబర్, పాస్‌వర్డ్, పుట్టిన తేదీ వివరాలు ఎంటర్ చేసి కాపీని పొందాలి. కేటాయించిన కాలేజీలో అలాట్‌మెంట్ కాపీని సమర్పించి సీటును కన్ఫర్మ్ చేసుకోవాలి. మరిన్ని సమాచారం కోసం అభ్యర్థులు అధికారిక మెయిల్‌ ఐడీ [convenorpolycetap2025@gmail.com](mailto:convenorpolycetap2025@gmail.com) లేదా హెల్ప్‌లైన్ నంబర్లకు (7995681678, 7995865456, 9177927677) సంప్రదించవచ్చు. గత నెలలో జరిగిన పాలిసెట్ పరీక్షకు 1,39,840 మంది హాజరవగా, 95.36 శాతం అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు.

 

ఇది కూడా చదవండి: బుల్లెట్ ట్రైన్ వచ్చేస్తుందోచ్! ఆ ఒక్క జిల్లాలోనే 41 గ్రామాల్లో.. హాల్ట్ స్టేషన్లు ఇవే!

 

 అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

 

ఏపీలో 18ఏళ్లు దాటిన ప్రతీ మహిళ అకౌంట్లో రూ.18వేలు! అర్హులు, అర్హతల వివరాలు ఇవే!

 

మామిడి రైతులకు భరోసా.. మార్కెటింగ్ పై మంత్రి సమీక్ష! సీఎంతో ప్రతిపాదన హామీ!

 

నిరూపిస్తే రాజీనామా చేస్తా! జగన్‌కు ఏపీ మహిళా మంత్రి సవాల్ !

 

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో నూతన నియామకాలు! ప్రభుత్వం జీవో జారీ!

 

ఎమ్మెల్యే నివాసంలోనే పై అంతస్తులో పీఏ ఆత్మహత్య! కారణం ఏంటి.?

 

అమెరికాలో వలసదారులకు షాక్! ట్రంప్ సంచలన నిర్ణయం... నోటీసులు జారీ!

 

ఎమ్మెల్యే నివాసంలోనే పై అంతస్తులో పీఏ ఆత్మహత్య! కారణం ఏంటి.?

 

వైసీపీ హయాంలో మరో భారీ మోసం! సంచలన విషయాలు వెలుగులోకి...

 

మహిళలకు గుడ్ న్యూస్! కేంద్రం గ్రీన్ సిగ్నల్! డైరెక్ట్ మీ అకౌంట్లో డబ్బులు జమ!

 

తిరుమల లడ్డు ప్రసాదంపై మళ్ళీ వివాదం! ఈసారి...

 

కరెంట్ బిల్లు ఫోన్లో కడుతున్నారా..ఇలా చేయకండి! ఒక క్లిక్ తో రూ.2 లక్షలు పోయాయి!

 

ఏపీ రైతులకు బంపర్ ఆఫర్! వాటిపై 80% రాయితీ!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #APPOLYCET2025 #PolycetCounselling #APPOLYCET #APAdmissions2025 #PolycetSeatAllotment #PolycetUpdates #APStudents #TechnicalEducation #APPolytechnic #StudentAlerts